Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jack: జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

Jack: జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

  • April 18, 2025 / 07:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jack: జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు (Siddu Jonnalagadda) టిల్లు (Tillu Square)  సిరీస్‌తో వచ్చిన క్రేజ్.. జాక్ (Jack) సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ మొదటి వారం రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం వల్ల సినిమా మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద నష్టాలకు పడిపోయింది. తొలి వీకెండ్‌ కలెక్షన్స్ కూడా తక్కువగానే ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.

Jack

New Headache on Jack Release On Time

ఈ సినిమాకు ముందుగానే బిజినెస్ చేసిన పంపిణీదారులు ఇప్పుడు నిర్మాణ సంస్థపై ఒత్తిడి పెడుతున్నారు. ముఖ్యంగా నైజాం హక్కులు సిద్ధు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్‌లో భాగంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఏరియాలో ఒక్క కోటీ వసూలు కాలేదు. దీంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రేడ్ టాక్ ప్రకారం ఆ మొత్తం దాదాపు రూ.7 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. అంటే ఇప్పుడు హీరో కూడా నష్టపోయినట్లే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓదెల 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Arjun Son Of Vyjayanthi First Review: కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Siddu Jonnalagadda Jack has 2 sequels

ఇక ఆంధ్రా, సీడెడ్‌ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకాస్త ఘోరంగా ఉంది. పంపిణీదారులకు ఇప్పటికే గతంలో ఇదే సంస్థ నుంచి వచ్చిన గాండీవధారి అర్జున సినిమా వల్ల నష్టాలు వచ్చాయి. ఇప్పుడు జాక్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌పై (B. V. S. N. Prasad) తీవ్ర ఒత్తిడి వస్తోంది. గతంలోనే డిస్ట్రిబ్యూటర్లు జాక్ రిలీజ్‌కి ముందు డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన ఫిర్యాదుల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు వార్తలొచ్చాయి.

Jack Movie Damage Takes Him More

జాక్ సినిమాకు బడ్జెట్ కూడా గట్టిగానే ఖర్చయ్యింది. కానీ ప్రమోషన్ బలహీనత, కథలో నవ్యత లేకపోవడం, స్ర్కిప్ట్ లోని లోపాలు సినిమాను డిజాస్టర్ వైపు తీసుకెళ్లాయి. మొదటి రోజు మినహా ఆ తర్వాత కాస్తమాత్రం పాజిటివ్ వాడ్ అఫ్ మౌత్ కూడా రాలేదు. దీంతో థియేటర్లలోకి ప్రేక్షకులు రావడమే కష్టంగా మారింది.

Jack Movie First Review

ఇప్పుడు నిర్మాతలకు తిరిగి బిజినెస్ అమౌంట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. ఇదంతా చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డకు టిల్లు సిరీస్‌తో వచ్చిన బ్రాండ్ విలువను జాక్ గట్టి దెబ్బతీశినట్టే. అయితే టిల్లు క్యూబ్ లాంటి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నప్పటికీ, జాక్ ఫెయిల్యూర్ కారణంగా బిజినెస్ వద్ద దృష్టి మరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా, కంటెంట్, కమర్షియల్ పాయింట్లను సమతూకంగా ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bommarillu bhaskar
  • #Jack
  • #Prakash Raj
  • #Siddhu jonnalagadda
  • #Vaishnavi Chaitanya

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

58 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version