 
                                                        మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేని, ప్రముఖ గాయని సునీతల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని సందర్భాలు, సన్నివేశాలు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటాయో. అలంటి సందర్భమే నేడు సునీత ఇంట్లో చోటు చేసుకుంది. విడాకులు తీసుకొని కొనేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఎట్టకేలకు మ్యాంగో రామ్ ను రెండో పెళ్లి చేసుకొనేందుకు నిశ్చయించుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ కు శుభారంభాన్ని పలికింది. డిసెంబర్ 2020లోనే ఆమె పెళ్లి జరగాల్సి ఉండగా.. ముహుర్తాలు కుదరక పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది.
మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేని, ప్రముఖ గాయని సునీతల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సునీత-రామ్ వీరపనేనిల పెళ్లి సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!
