Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sithara Entertainment: నాగవంశీ సినిమాలు.. అనౌన్స్‌మెంట్లలో కామన్‌ పాయింట్ చూశారా?

Sithara Entertainment: నాగవంశీ సినిమాలు.. అనౌన్స్‌మెంట్లలో కామన్‌ పాయింట్ చూశారా?

  • April 28, 2025 / 11:32 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sithara Entertainment: నాగవంశీ సినిమాలు.. అనౌన్స్‌మెంట్లలో కామన్‌ పాయింట్ చూశారా?

ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ అంటే ఎలా ఉండాలి? ఓ మంచి పోస్టర్‌, లేదంటే మోషన్‌ పోస్టర్‌ ఇంకా కొత్త ట్రెండ్‌లోకి వెళ్లాలి అంటే ఓ కాన్సెప్ట్‌ వీడియో రిలీజ్‌ చేస్తుంటారు. కానీ టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన సినిమాలు వరుసగా సాదాసీదా అనౌన్స్‌ అయిపోతున్నాయి. పోనీ అవేమన్నా చిన్న సినిమాలా అంటే పరిశ్రమలోని అగ్ర హీరోల సినిమాలు. ఒక సినిమా అలా అనౌన్స్‌ అయిపోయింది అంటే ఓకే అనుకోవచ్చు. వరుసగా రెండు పెద్ద సినిమాలు అలానే అనౌన్స్‌ అయిపోయాయి.

Sithara Entertainment

Sithara Entertainment movies announced their lineup

ఆ హీరోల పేర్లు చెబితే.. ఆ నిర్మాణ సంస్థ పేరు మీరే చెప్పేస్తారు. మొదటి హీరో తారక్‌ (Jr NTR)  కాగా, రెండో హీరో సూర్య (Suriya). ఇప్పుడు బ్యానర్‌ పేరు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ (Sithara Entertainment) అని మీరే చెప్పేస్తారు కూడా. ఇంత పెద్ద హీరోల సినిమాలు ఏదో ఒక సినిమా ప్రీరిలీజ్‌ / సక్సెస్‌ ఈవెంట్‌లో సాదాసీదాగా అనౌన్స్‌ అవ్వడం అంటే ఆ హీరోల ఫ్యాన్స్‌ ఏదో చిన్న వెలితిగానే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంట వాళ్ల ఊహలు భారీగా ఉంటాయి, ఉన్నాయి కాబట్టి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మొన్నటికి మొన్న ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (Mad Square) సినిమా సక్సెస్‌ మీట్‌ వేదికపై తారక్‌ తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. ‘మ్యాడ్‌’ సినిమాల నిర్మాత నాగవంశీతో (Suryadevara Naga Vamsi)  త్వరలో సినిమా ఉంటుంది అని చెప్పాడు. అది నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తోనే ఉంటుంది అని చెప్పకపోయినా ఆ సినిమా అదే అని తేలుతోంది. ఈ సినిమా కోసం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ‘జైలర్‌ 2’ లాంటి అనౌన్స్‌మెంట్‌ వీడియో చేయిస్తారని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆశించారు. ఒకవేళ ఆ వీడియో ఇప్పుడు వచ్చినా అనౌన్స్‌మెంట్‌ మజా పోయింది.

ఇక నిన్నటికి నిన్న సూర్య తన తొలి తెలుగు స్ట్రయిట్‌ సినిమాను అనౌన్స్‌ చేసేశాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainment) సంస్థ నిర్మించనున్నట్లు ‘రెట్రో’(Retro)  సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో అధికారికంగా ప్రకటించాడు. మేలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతుందని కూడా చెప్పాడు. దీంతో ఈ సినిమా హైప్‌ కూడా దాదాపు పోయింది. సినిమాల లీకుల విషయంలో బాధపడుతున్న నిర్మాతలు ఇలా ప్రాజెక్ట్‌ల లీకుల విషయంలో ఏమన్నా ఆలోచన చేస్తారేమో చూడాలి.

ఓటీటీ ప్రభావం పై నెట్‌ఫ్లిక్స్ సీఈవో కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya
  • #Suryadevara Naga Vamsi

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

6 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

17 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

17 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

58 mins ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 day ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version