Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » బ్రేకప్ స్టోరీ చెప్పి షాకిచ్చిన శ్రీముఖి. .!

బ్రేకప్ స్టోరీ చెప్పి షాకిచ్చిన శ్రీముఖి. .!

  • October 25, 2019 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్రేకప్ స్టోరీ చెప్పి షాకిచ్చిన శ్రీముఖి. .!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ చివరి దశకు చేరుకుంది. మరో 8 రోజులు మాత్రమే షో ఉంటుంది. దీంతో టాస్క్ లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేసాడు ‘బిగ్ బాస్’. 17 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ఇప్పుడు 6 మంది కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు.ఇప్పటికే రాహుల్ ఫైనల్ కు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన 5 మంది నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. తాజా ఎపిసోడ్ లో ‘మీ జీవితంలో ఉన్న ‘డార్క్ సీక్రెట్స్’ ని షేర్ చేసుకోవాలని ‘బిగ్ బాస్’ చెప్పాడు. ఈ క్రమంలో శ్రీముఖి తన బ్రేకప్ స్టోరీ చెప్పి అందరికీ షాకిచ్చింది.

Sree Mukhi in Bigg Boss

శ్రీముఖి మాట్లాడుతూ.. “నా వ్యక్తిగత విషయాలను పరిమితంగానే ఉంచుతాను. కానీ ఇప్పుడు అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. గతంలో ఓ వ్యక్తితో నేను రిలేషన్ లో ఉండేదాన్ని. ఇక అదే సమయంలో ప్రొఫెషనల్ గా కూడా క్లిక్ అయ్యాను. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో రిలేషన్షిప్ లో మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో చచ్చిపోదామని అనుకున్నాను. ఆ బాధని భరించలేకపోయాను. మనకంటూ మెచ్యూరిటీ లెవెల్ బాగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎదగాలి” అంటూ తన బ్రేకప్ స్టోరీ చెబుతూనే ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. అయితే తాను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి ఎవరనేది మాత్రం చెప్పలేదు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Mukhi
  • #Anchor Sree Mukhi
  • #Bigg boss
  • #Bigg Boss 3 telugu
  • #Sree Mukhi

Also Read

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

related news

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

trending news

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

30 mins ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

44 mins ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

2 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

3 hours ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

18 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

19 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version