‘అఖండ 2′(Akhanda 2) భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాలయ్య- బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాని నిలబెట్టింది. ఈ సినిమా విషయంలో హీరో బాలయ్య డ్యూటీ బాలయ్య చేశారు. దర్శకుడు బోయపాటి డ్యూటీ బోయపాటి చేశారు. ఆడియన్స్ డ్యూటీ.. ఆడియన్స్ చేశారు. ఫ్యాన్స్ డ్యూటీ ఫ్యాన్స్ చేశారు. అందరూ తమ వంతు న్యాయం చేశారు. Akhanda 2 కానీ నిర్మాతలైన […]