బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. .గల గల మాటలు,చలాకీగా పాటలు,జోష్ తో ఆటలు, అదిరిపోయే స్టెప్పులు.. ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలదు. ఈమె ‘జులాయి’ ‘జెంటిల్ మెన్’ ‘నేను శైలజ’ వంటి సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :