Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Srinidhi Shetty: తప్పు తెలుసుకున్న కేజీఎఫ్ హీరోయిన్..!

Srinidhi Shetty: తప్పు తెలుసుకున్న కేజీఎఫ్ హీరోయిన్..!

  • October 23, 2023 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinidhi Shetty: తప్పు తెలుసుకున్న కేజీఎఫ్ హీరోయిన్..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ రూపొందింది. అది కూడా దేశవ్యాప్తంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. 1000 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది ఆ సినిమా. దీంతో శ్రీనిధి శెట్టికి క్రేజ్ పెరిగింది. అయితే తర్వాత ఈమె ఊహించని విధంగా పారితోషికం పెంచేసింది.

‘కోబ్రా’ సినిమా కోసం ఈమె ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈమె పారితోషికం తెలుసుకుని దర్శకనిర్మాతలు.. ఈమెను కాంటాక్ట్ చేయడం మానేశారు. అయితే ఇప్పుడు తప్పు తెలుసుకుని దిగొచ్చింది ఈ బ్యూటీ. పారితోషికాన్ని కొంత వరకు తగ్గించుకుంది. అలాగే కాల్ షీట్ కి ఇంత అనే సర్దుబాటు కూడా చేసుకుంది.

అందువల్ల ఇప్పుడు (Srinidhi Shetty) ఈమెకు ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం ‘డిజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. మెయిన్ హీరోయిన్ గా మాత్రం రాశీ ఖన్నా నటిస్తున్నట్టు సమాచారం. మరోపక్క కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా శ్రీనిధి శెట్టి.. 5 ఏళ్ళ తర్వాత ఆఫర్లు అందుకుంటుంది. మరి ఇక నుండి ఆమె సినిమాల సంఖ్య మరింత పెరుగుతుందేమో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srinidhi Shetty

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

related news

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

13 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

21 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

21 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

1 day ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 days ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

2 days ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

2 days ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

2 days ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version