Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB29: వెయ్యి కోట్ల ప్రాజెక్టులో 2 కోట్లు సేవ్ చేశారా?

SSMB29: వెయ్యి కోట్ల ప్రాజెక్టులో 2 కోట్లు సేవ్ చేశారా?

  • February 17, 2025 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: వెయ్యి కోట్ల ప్రాజెక్టులో 2 కోట్లు సేవ్ చేశారా?

సాధారణంగా సినిమా సెట్స్‌లో ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర నాన్-రీసైక్లబుల్ వస్తువులు కనిపించడం సహజమే. కానీ ఎస్ ఎస్ రాజమౌళి  (S. S. Rajamouli)  సినిమా అంటే, ప్రతిదీ డిఫరెంట్‌గానే ఉంటుంది. విజువల్స్, స్క్రీన్‌ప్లే, గ్రాండియర్ మాత్రమే కాదు.. సెట్స్‌లో డిసిప్లిన్ విషయంలోనూ జక్కన్న స్పెషల్ రూల్స్ పెట్టడం కొత్తేమీ కాదు. తాజాగా SSMB 29 షూటింగ్‌లో రాజమౌళి మరో నూతన రూల్ తీసుకువచ్చారు. ఇకపై ఈ ప్రాజెక్ట్ సెట్స్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు సమాచారం.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

ఇది కేవలం ఒక డిసిప్లిన్ నిర్ణయం మాత్రమే కాదు, నిర్మాతలకు కూడా లాభదాయకమని తెలుస్తోంది. రోజుకు 2000 మందికి పైగా పని చేసే సెట్లో ప్రతిరోజూ వందల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంలో ఉంటాయి. వీటిని బదులుగా గాజు బాటిల్స్ అందుబాటులో ఉంచి మళ్లీ రీసైకిల్ చేసేలా ప్లాన్ చేశారు. అంటే ఎవరికి వారు ఒక గాజు గ్లాస్ ఫిక్స్ చేసుకొని, వాటర్ అయిపోతే మళ్ళీ అదే గ్లాస్ లో వాటర్ తీసుకునేలా రూల్ సెట్ చేసినట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

దీని వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్య తగ్గడమే కాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి. సమాచారం ప్రకారం, ఈ నిర్ణయంతో యూనిట్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు తగ్గించుకున్నట్లు టాక్. ఈ రూల్ కేవలం మహేష్ బాబు  (Mahesh Babu) మాత్రమే కాదు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , రాబోయే హాలీవుడ్ నటీనటులందరికీ వర్తించనుంది. రాజమౌళి సినిమాల్లో అన్నీ క్రమశిక్షణగా నడవడానికి కారణాల్లో ఒకరు ఆయన భార్య రామా రాజమౌళి (Rama Rajamouli) అయితే, మరో కీలక వ్యక్తి కీరవాణి (M. M. Keeravani) భార్య వల్లి.

SS Rajamouli's Strict Rules for Mahesh Babu Movie

లైన్ ప్రొడ్యూసర్‌గా ఆమె రాజమౌళి సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన ఆలోచన కూడా ఆమె నుంచే వచ్చినట్లు టాక్. ఈ నిర్ణయం మిగిలిన చిత్ర యూనిట్లకు కూడా ఓ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ సినీ పరిశ్రమ వంటి పెద్ద రంగాల్లో ఇది అమలైతే, ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.

SSMB29 Priyanka Chopra negative shades rumours

SSMB 29 వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూపొందుతున్న సినిమాగా భారీ స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నప్పటికీ, ఖర్చులు తగ్గించేందుకు రాజమౌళి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారో ఇదే ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించడం కచ్చితంగా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. రాజమౌళి తన ప్రతి సినిమాతో కొత్త స్టాండర్డ్స్‌ను తీసుకొచ్చినట్లే, ఇప్పుడు ఈ కొత్త రూల్ ద్వారా మరోసారి తన విభిన్నతను నిరూపించుకున్నారు.

అల్లు అరవింద్ కి తిరుగులేదు అని ప్రూవ్ చేసిన ‘తండేల్’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB 29
  • #SSMB29

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

4 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

23 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

24 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version