‘కథా సుధ’ పేరుతో ఈటీవీ విన్ ఓటీటీలో కొన్ని షార్ట్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. వీటికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది కూడా. ఇందులో భాగంగా… ‘తను రాధే.. నేను మధు’ అనే షార్ట్ మూవీ రూపొందింది. దాదాపు 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ గురించి ప్రత్యేక […]