Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఆ టాలెంటెడ్ హీరోయిన్ కు స్టార్ హీరో బాలయ్య ఛాన్స్ ఇస్తారా?

Balakrishna: ఆ టాలెంటెడ్ హీరోయిన్ కు స్టార్ హీరో బాలయ్య ఛాన్స్ ఇస్తారా?

  • April 18, 2024 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ టాలెంటెడ్ హీరోయిన్ కు స్టార్ హీరో బాలయ్య ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) అఖండ (Akhanda), వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavath Kesari) సినిమాలతో భారీ విజయాలను అందుకోవడంతో బాలయ్య సినిమాలో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో అఖండ2 తెరకెక్కుతోందని అధికారికంగా క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే అఖండ సీక్వెల్ లో తనకు కూడా ఛాన్స్ దక్కుతుందని ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

అఖండ సినిమా హిట్టైనా ప్రగ్యా జైస్వాల్ కు మరీ భారీ స్థాయిలో ఆఫర్లు రాలేదు. అఖండ2 సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కు ఛాన్స్ వస్తే ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బాలయ్యపై ఆశలు పెట్టుకున్న యంగ్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ప్రగ్యా జైస్వాల్ టాలెంటెడ్ హీరోయిన్ అయినా సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లు ఆమెకు మైనస్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

ప్రగ్యా జైస్వాల్ అఖండ2 సినిమాలో ఉన్నారో లేదో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది. అఖండ2 సినిమాతో బోయపాటి శ్రీను కచ్చితంగా హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అఖండ2 సినిమాలో కూడా దైవత్వం ఉంటుందని బోయపాటి శ్రీను నుంచి స్పష్టత వచ్చిందనే సంగతి తెలిసిందే. అఖండ2 సినిమాలో కొన్ని ప్రధాన పాత్రలు మినహా మిగతా పాత్రలు అన్నీ కొత్త పాత్రలు అని సమాచారం అందుతోంది.

అఖండ2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య అఖండ సీక్వెల్ లో ఎలాంటి గెటప్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Pragya Jaiswal

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version