Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Thandel: తండేల్ కోసం రాబోతున్న స్టార్ ఎవరు?

Thandel: తండేల్ కోసం రాబోతున్న స్టార్ ఎవరు?

  • January 31, 2025 / 02:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: తండేల్ కోసం రాబోతున్న స్టార్ ఎవరు?

నాగ చైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ లవ్ పేట్రియాటిక్ డ్రామా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం, చైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ, మీడియా ఇంటర్వ్యూలతో టీమ్ బిజీగా ఉంది.

Thandel

Star Guests for Thandel Promotions Grand Plans Unveiled (1)

సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండటంతో, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రమోషన్లను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తండేల్ ప్రమోషన్ ఈవెంట్స్‌కు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ నుంచి స్టార్ గెస్ట్‌లు రాబోతున్నారని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చెన్నైలో తండేల్ తమిళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గెస్ట్‌గా హాజరవ్వడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ముంబయిలో హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ కోసం భారీ ప్రణాళికలు వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ప్రత్యేక గెస్ట్‌గా హాజరై హిందీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. ఇక తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేక గెస్ట్‌గా రాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తండేల్ నిర్మించబడటంతో పాటు, బన్నీ వాసు  (Bunny Vasu)   ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించటంతో, అల్లు అర్జున్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

తండేల్ ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకులలో హైప్‌ను పెంచేసింది. ట్రైలర్ చూస్తుంటే, చందూ మొండేటి మరో విభిన్నమైన కథను తెరపై అందించబోతున్నాడని స్పష్టమవుతోంది. వరుస ఫ్లాపుల అనంతరం నాగ చైతన్యకు ఈ సినిమా బిగ్ హిట్ ను ఇస్తుందో లేదో చూడాలి.

నెగిటివ్ అనుకున్నదే నాకు ప్లస్ అయ్యింది : వరలక్ష్మీ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

21 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

21 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

22 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

11 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

12 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

12 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

16 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version