Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: నెగిటివ్ అనుకున్నదే నాకు ప్లస్ అయ్యింది : వరలక్ష్మీ !

Varalaxmi Sarathkumar: నెగిటివ్ అనుకున్నదే నాకు ప్లస్ అయ్యింది : వరలక్ష్మీ !

  • January 31, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: నెగిటివ్ అనుకున్నదే నాకు ప్లస్ అయ్యింది : వరలక్ష్మీ !

సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. అక్కడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ కూతురు అనే ట్యాగ్ ని అడ్డు పెట్టుకోకుండా.. ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. దానికి ఆమె ఎక్కడా తగ్గలేదు. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో ఇక ఆమె పని అయిపోయినట్టే అని అంతా అనుకున్నారు.

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar opens up about her first movie offer (1)

కానీ తక్కువ టైంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అందరికీ షాకిచ్చింది.పలు సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేయడం మొదలుపెట్టింది. తెలుగులో కూడా ‘క్రాక్’ (Krack) అనే సినిమా చేసింది. అందులో జయమ్మ ఆమె పాత్ర ఆమెకు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత నుండి తెలుగులో ఆమెకు మంచి మంచి పాత్రలు వరించాయి. అయితే ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న ఓ నెగిటివ్ కామెంట్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

వరలక్ష్మీ శరత్ కుమార్…. “నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా నెగిటివ్స్ గురించి జనాలు ఏమనుకుంటారో అని అనుకునేదాన్ని. కానీ అప్పుడు నాలో ఒక్కటే నెగిటివ్ అని అన్నారు. అదే నా వాయిస్ గురించి. ఈ వాయిస్ తో ఎలా లాక్కొస్తావు. డబ్బింగ్ చెప్పించుకోవచ్చు కదా అని అన్నారు. కానీ తర్వాత నాకు అదే ప్లస్ అయ్యింది. అంతా నెగిటివ్ అనుకున్నదే నన్ను పాపులర్ చేసింది అని నేను అనుకుంటాను.

నాకు నెగిటివ్ అనుకున్నదే పాజిటివ్ అయ్యింది అని ఇప్పుడు అంతా చెప్పుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. వరలక్ష్మీ వాయిస్ కొంచెం రఫ్ గా ఉంటుంది. దాని వల్ల ఆమె నటిగా క్లిక్ అవ్వదేమో అనుకున్నారు. కానీ ఆమె విలక్షణ పాత్రలకి అదే బాగా సెట్ అయ్యింది అని చెప్పాలి.

సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురి లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varalaxmi Sarathkumar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version