మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ కే ప్రాముఖ్యత.. స్టార్ హీరో భాగోతం..!

ఏ పరిశ్రమలో అయినా మహిళలను లోగదీసుకోవాలి అని పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు చూస్తుంటారు. ప్రతి ఒక్కరిలో మృగ వాంఛ అనేది ఉంటుంది. అయితే దానికి లొంగిపోయేవాళ్లు కొంతమంది ఉంటారు, దాని జోలికి పోకుండా కష్టపడేవాళ్లు ఇంకొంతమంది ఉంటారు. నేమ్ – ఫేమ్ కోసం కాంప్రమైజ్ అయిపోయేవాళ్లు లేకపోలేదు. ఇందుకు సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి.. హీరోయిన్లు కావాలనుకునే వారిని లొంగదీసుకునే సంఖ్య కూడా ఎక్కువే..!

ఇక్కడ ఒత్తిడి తగ్గించుకోవడానికి అదొక్కటే మార్గం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇక్కడ హీరోలు .. పలానా హీరోయిన్లతో అఫైర్ పెట్టుకున్నారు వంటి వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఓ హీరో గురించి చెప్పుకుందాం. ఇతను ఓ స్టార్ హీరో. దాదాపు ఇతని కెరీర్ ముగిసింది అనుకున్న టైంలో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇతన్ని అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఎంత పెద్ద హీరో అయినా ఇతనిలో ఆ హుందాతనం ఉండదు.

చాలా చీప్ బుద్దులు ఉంటాయట ఇతనికి. ఇంకా ఇతని గురించి చెప్పుకోవాలి అంటే.. హీరోలకు హీరోయిన్లతో ఎక్కువగా పులిహోర కలపాలని ఉంటుంది. కానీ ఇతనికి మాత్రం సెకండ్ హీరోయిన్ల పిచ్చి ఎక్కువ. సెట్లో కూడా వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడట. హీరోయిన్ తో చేయాల్సిన సన్నివేశాల కోసం రిహార్సల్స్ చేయాలి అని దర్శకుడు చెబితే.. ఆ టైంలో ఈ సెకండ్ హీరోయిన్ కూడా ఉండాలని పట్టుబడతాడట. సెకండ్ హీరోయిన్లకు ఇంత ప్రాముఖ్యత ఇస్తుంటే మెయిన్ హీరోయిన్ కోపం రాకుండా ఉంటుందా.

ఒకటి రెండు సార్లు ఆమెతోనే రిహార్సల్ చేసుకోమని డైరెక్టర్ కు, అసిస్టెంట్ డైరెక్టర్ కు చెప్పి వెళ్ళిపోబోయిందట. అయితే మేనేజర్ ను బ్రతిమిలాడి ఆమెను సెట్స్ లోకి తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోతో కూడా షాట్ రెడీ అయ్యేప్పుడు కాస్త ఫోకస్ చేయమని.. ఏమైనా అలాంటి వ్యవహారాలు ఉంటే కనుక క్యార్ వాన్ లో చూసుకోవాలని ఆ స్టార్ హీరోని బ్రతిమిలాడారట దర్శకనిర్మాతలు. అప్పటి నుండి ఆ స్టార్ హీరో అదే పనిలో ఉన్నాడు అని తెలుస్తుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus