నటి వింత హార్స్ రైడింగ్.. టాప్ లేకుండా.. టాప్ లేపేసింది..!

సెలబ్రిటీలు చేసే పనులు ఒక్కోసారి చాలా వింతగా ఉంటాయి. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి అనుకునే వారు ఈ లిస్ట్ లో ఎక్కువ మందే ఉంటారు. ఉర్ఫీ జావేద్ వంటి బిగ్ బాస్ సెలబ్రిటీలు.. వింతైన దుస్తుల్లో.. (బట్టలు వేసుకుని వేసుకోనట్టు) కనిపించి హాట్ టాపిక్ అవుతుంటారు. ఇంకొంతమంది.. అయితే వింతైన ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటారు. మొన్నామధ్య విడాకులు తీసుకోడానికి రెడీ అయిన ఓ నటి..

దాని కోసం బ్రేకప్ ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఇక శ్రీ రెడ్డి వంటి సెలబ్రిటీలు వంట వీడియోలు చేస్తూ కూడా విచ్చల విడిగా అందాలు ఆరబోసిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇటీవల ఓ నటి కుక్కతో పాటు నగ్నంగా పడుకుని వార్తల్లో నిలిచింది. ఇప్పుడైతే ఓ నటి నగ్నంగా హార్స్ రైడింగ్ చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మాజీ భర్త సామ్ అస్గరి నుండి ఇటీవల విడిపోయి ప్రత్యేకంగా జీవిస్తుంది బ్రిట్నీ స్పియర్స్.

తాజాగా ఆమె టాప్స్ హార్స్ రైడ్ కి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో స్వారీ చేస్తున్న టైంలో కౌబాయ్ హ్యాట్, వైట్ జీన్స్ షార్ట్ ధరించిన బ్రిట్నీ స్పియర్స్.. ఆ తర్వాత బ్లాక్ చోకర్ మాత్రమే ధరించి షాకిచ్చింది. ఎడారిలో తన ఇండివిడ్యువాలిటీ చాటుకుంటున్నట్టు ఆమె ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఎడారిలో టాప్ తీసేసి నగ్నంగా వెళ్లాల్సి వస్తుంది అని కూడా పోస్ట్ చేసింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus