పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే రోజులకు రోజులు చెప్పుకుంటూనే ఉండాలి. మనం బండ్ల గణేష్ మాదిరి మారితే ఎన్నో… ఎన్నెన్నో గొప్ప సంగతులు, అద్భుతాల గురించి చెప్పి.. సింపుల్ గా వాటిని పవన్ కళ్యాణ్ తో పోల్చేవాళ్ళం. కానీ మనకి తెలిసింది సినిమా. ఆ సినిమాల పరంగా అయితే పవన్ గురించి కొత్తగా చెప్పుకోవాలా.మాస్ హీరో అనే పదానికి సరికొత్త డెఫినిషన్ చెప్పాడు పవన్.ఎన్నో విషయాల్లో ఆయన ట్రెండ్ సెట్ చేశారు. టాలీవుడ్లో చాలా మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఆయన మాట్లాడే విధానం, వాకింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ఏం చెప్పుకున్నా.. పవన్ కు మాత్రమే చెందిన ఓ యూనిక్ స్టైల్ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. బయట ఆయన సరదాగా బైక్స్ నడపాలని తాపత్రయ పడతారని కానీ.. ఆయన బైక్ పై బయటకు వెళ్తే జనాలు గుమికూడతారు అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అందుకోసమే అనుకుంట తన సినిమాల ద్వారా ఆ ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్.అంతేకాదు బైక్ ల కూర్చొని రకరకాల ఫోజులు కూడా ఇస్తుంటారు పవన్ కళ్యాణ్. అలా ఫోజులు ఇవ్వడం కూడా ఆయనకి చాలా ఇష్టమట. ‘తొలిప్రేమ’ నుండి మొన్నొచ్చిన ‘భీమ్లా నాయక్’ వరకు పవన్ 25 బైకులు వాడినట్టు తెలుస్తుంది. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి :
1) ‘తొలిప్రేమ’ లో పవన్ కళ్యాణ్ వాడిన సూపర్ బైక్
2) ‘బద్రి’ లో పవన్ కళ్యాణ్ వాడిన 4 రకాల సూపర్ బైక్స్
3) ‘గుడుంబా శంకర్’ లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్
4) ‘బాలు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ వాడిన 3 రకాల సూపర్ బైక్స్
5) ‘జల్సా’ లో పవన్ కళ్యాణ్ వాడిన 3 రకాల బైక్స్
6) ‘కొమరం పులి’ లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్
7) ‘తీన్ మార్’ పవన్ కళ్యాణ్ వాడిన 4 రకాల బైక్స్
8) ‘గబ్బర్ సింగ్’ లో వాడిన బైక్
9) ‘కెమెరామెన్ గంగ తో రాంబాబు’ లో పవన్ కళ్యాణ్ వాడిన డ్యూక్ బైక్
10) ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కళ్యాణ్ వాడిన సూపర్ బైక్
11) ‘గోపాల గోపాల’ లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్
12) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్
13)’కాటమరాయుడు’ లో పవన్ కళ్యాణ్ వాడిన బుల్లెట్ బైక్
14) ‘వకీల్ సాబ్’ లో పవన్ వాడిన బైక్
15) భీమ్లా నాయక్ లో పవన్ వాడిన బుల్లెట్ బైక్
16) ‘భవదీయుడు భగత్ సింగ్’ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ లో కనిపించిన బైక్