Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rajinikanth: బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చూసి రజినీ కాంత్ ఏమన్నారంటే.!

Rajinikanth: బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చూసి రజినీ కాంత్ ఏమన్నారంటే.!

  • January 30, 2023 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చూసి రజినీ కాంత్ ఏమన్నారంటే.!

నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చాడు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సిస్టర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం ఫ్యాన్స్‌కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది.. శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జతకట్టగా.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో కనిపించారు.

ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలై.. నటసింహ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి.. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘వీరసింహా రెడ్డి’ గా తన నటవిశ్వరూపాన్ని చూపించాడు బాలయ్య. ఎప్పటిలానే తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లలో డైనమెట్స్ పేల్చాడు. వయసు 60 పైబడినా కానీ 30 ఏళ్ల యువకుడిలా స్టెప్స్ వేసి సర్‌ప్రైజ్ చేశాడు. సినిమా పరిశ్రమ వారు కూడా 2023 సంక్రాంతికి బాలయ్య సినిమతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం,

పండుగ వాతావరణం వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సినిమా చూసిన సంగతి తెలసిందే. ఇక తాజాగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీ కాంత్ బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చిత్రాన్ని చూశారు. అనంతరం దర్శకుడు గోపిచంద్ మలినేనికి కాల్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపి ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.‘‘రజినీ కాంత్ సార్ ‘వీరసింహా రెడ్డి’ సినిమా చూశారు.

ఫోన్ చేసి, సినిమా తనకు బాగా నచ్చిందని.. ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం బాగుందంటూ నా దర్శకత్వ ప్రతిభను ప్రశంసించారు. రజినీ కాంత్ గారి ఫోన్ కాల్ కంటే ఈ ప్రపంచంలో నాకేదీ ఎక్కువ కాదు అనిపించింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. బాలయ్య తన తర్వాత సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం.

This is a surreal moment for me

Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film.

His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir

— Gopichandh Malineni (@megopichand) January 29, 2023

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Rajinikanth
  • #Shruti Haasan

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

5 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

5 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

22 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

24 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

23 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

24 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version