సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాక.. దిల్ రాజు (Dil Raju) , మైత్రి మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగాయి. ‘పుష్ప 2’ (Pushpa 2) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కలెక్షన్ల పోస్టర్లపై కూడా ఐటీ అధికారులు గట్టిగా ఆరాతీశారు. తర్వాత దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మా లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కలెక్షన్ల పోస్టర్లపై ఆయన అసహనం తెలుపుతూ కూడా […]