Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Peddanna Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన రజినీకాంత్ ‘పెద్దన్న’…!

Peddanna Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన రజినీకాంత్ ‘పెద్దన్న’…!

  • November 20, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddanna Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన రజినీకాంత్ ‘పెద్దన్న’…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీ ‘పెద్దన్న’ థియేట్రికల్ రన్ ముగిసింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రజినీ కాంత్ చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్, అలాగే కీలక పాత్రల్లో కుష్బూ, మీనా లు నటించారు. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయినప్పటికీ రజినీ సినిమాలకి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి అనుకున్న బయ్యర్స్ కు నిరాశే ఎదురైంది.

‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.56 cr
సీడెడ్ 0.81 cr
ఉత్తరాంధ్ర 0.48 cr
ఈస్ట్ 0.37 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు 0.49 cr
కృష్ణా 0.32 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.54 cr

‘పెద్దన్న’ చిత్రానికి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.7 కోట్ల పైనే నష్టాలు మిగిలినట్టు తెలుస్తుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalanithi Maran
  • #Keerthi Suresh
  • #kushbu
  • #Meena
  • #Nayanthara

Also Read

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth, Balakrishna: రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Re-Release: 15 రోజులు పదికిపైగా రీరిలీజ్‌లు.. ఓవర్‌ డోస్‌ అవ్వడం లేదా?

trending news

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

55 mins ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

60 mins ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

2 hours ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

3 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

16 hours ago

latest news

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

1 hour ago
Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

18 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

20 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version