ఈ సమ్మర్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోయింది. కాబట్టి మే 1న రిలీజ్ కాబోతున్న ‘హిట్ 3’ పైనే అందరి చూపు ఉంది. అలాగే సూర్య (Suriya) ‘రెట్రో’ పై కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి ఉంది. ఇవి కాకుండా థియేటర్ ఓటీటీల్లో విడుదల కాబోతున్న మిగిలిన సినిమాల సంగతేంటో ఓ లుక్కేద్దాం రండి : This Weekend Releases థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1) […]