ఫిబ్రవరి నెలలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఇలాంటి టైంలో రెగ్యులర్ మూవీ లవర్స్ ఏ కొత్త సినిమా వచ్చినా దానిని మిస్ చేసుకోకుండా చూస్తారు. అలాంటిది ‘శబ్దం’ (Sabdham) వంటి హారర్ సినిమా వస్తుంది అంటే.. లైట్ తీసుకుంటారా? ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వైశాలి’ వంటి డీసెంట్ హారర్ మూవీని అందించిన అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకుడు. […]