హెబ్బా పటేల్ (Hebah Patel) , వశిష్ట ఎన్ సింహా (Vasishta N. Simha) ప్రధాన పాత్రల్లో ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) అనే సినిమా తెరకెక్కింది. అశోక్ తేజ (Ashok Teja) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సాయి రోనాక్(Sai Ronak), పూజిత పొన్నాడ (Poojita Ponnada) కూడా కీలక పాత్రలు పోషించారు. పెద్దగా చప్పుడు లేకుండా 2022 ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యింది […]