మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi). ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు. Bhartha Mahasayulaku Wignyapthi Collections టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి […]