పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విగ్రహారాధన చేస్తుంటారు. ఆయనకు కూడా సెంటిమెంట్లు ఎక్కువే. తన సినిమాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో కనుక ‘బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది’ అనే సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువగానే ఉంటుంది. ఇక సినీ పరిశ్రమలో ఉండే సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పేది ఏముంది. కొబ్బరి కాయ కొట్టడానికి.. గుమ్మడి కాయ కొట్టి సినిమా రిలీజ్ చేయడానికి.. చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతారు మేకర్స్. Pawan Kalyan […]