నటీనటులు సినిమాల కోసం మేకోవర్ మార్చుకోవడం అనేది కొత్త విషయం కాదు. అయితే సినిమాలో ముఖ్య పాత్ర పోషించే వాళ్లకి మాత్రమే మేకోవర్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. లేదు అంటే వాళ్ళ రెగ్యులర్ గెటప్లలోనే చూపించి పంపించేస్తుంటారు. కొంతమంది దర్శకులు హీరోలకి తప్ప మిగతా ఆర్టిస్టులకి మేకోవర్ మార్చడాలు వంటివి చేయరు. కానీ కొందరు మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. Jagapathi Babu వాళ్లలో ఒకరు సుకుమార్. అవును సుకుమార్ సినిమాల్లో హీరోలు మాత్రమే […]