మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార తమన్నా. ఈ అమ్మడు దాదాపు 17 ఏళ్ళ పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. ప్రస్తుతంతన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :