Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య నెక్స్ట్‌ సినిమాలకు ఐటెమ్‌ స్పెషలిస్ట్‌ను రెడీ చేస్తున్న బాబి!

Balakrishna: బాలయ్య నెక్స్ట్‌ సినిమాలకు ఐటెమ్‌ స్పెషలిస్ట్‌ను రెడీ చేస్తున్న బాబి!

  • December 24, 2023 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య నెక్స్ట్‌ సినిమాలకు ఐటెమ్‌ స్పెషలిస్ట్‌ను రెడీ చేస్తున్న బాబి!

టాలీవుడ్‌ సినిమాల్లో మళ్లీ స్పెషల్ సాంగ్స్‌ హడావుడి మొదలైంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రతి పెద్ద హీరో సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ అనేలా కనిపిస్తుంది. అందరూ అని చెప్పలేం కానీ… మ్యాగ్జిమమ్‌ అని చెప్పొచ్చు. అలా ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఓ అగ్ర హీరో సినిమా కూడా తమన్నాను స్పెషల్‌ సాంగ్‌ కోసం తీసుకోవాలని చూస్తున్నారట. ఆ హీరోనే నందమూరి బాలకృష్ణ. ఈ మేరకు దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబి) ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

బాబి – బాలయ్య (Balakrishna) కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద ఓ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య 108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటారు అని ఇప్పటికే లీకులు వచ్చాయి. అందులో ఓ హీరోయిన్‌గా ఐటెమ్‌ భామను తీసుకొన్నారు. దీంతో ఆమెతోనే ఐటెమ్‌ సాంగ్‌ పెడతారు అని అనుకుంటే… ఆమెను హీరోయిన్‌గానే తీసుకున్నాం, ఐటెమ్‌ సాంగ్‌ కోసం వేరే హీరోయిన్‌ను చూస్తున్నాం అని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ హీరోయిన్‌ తమన్నా అని చెబుతున్నారు. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుగుతున్నాయి అని టాక్‌. అన్నీ ఓకే అయితే బాలయ్యతో తమన్నా ‘కావాలయ్యా’ స్టైల్‌ సాంగ్‌ ఒకటి ఉంటుంది అని చెబుతున్నారు. నిజానికి ‘భగవంత్‌ కేసరి’ సినిమాతో బాలయ్యతో సీనియర్‌ హీరోయిన్లు నటించడం షురూ అయింది. కాజల్‌ ఆ సినిమాలో నాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయింది అన్నమాట.

ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రిని తీసుకున్నారని టాక్‌. ఊర్వశి రౌటేలా పార్ట్‌ షూటింగ్‌ కూడా అయిపోయింది అని అంటున్నారు. మరో హీరోయిన్‌గా తెలుగు అమ్మాయిని ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ విషయం వెల్లడించలేదు. త్వరలోనే బాలయ్య 108వ సినిమా హీరోయిన్ల ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ‘జైలర్‌’ సినిమాలో ‘కావాలయ్య..’ పాటతో అదరగొట్టిన తమన్నా ఈ సినిమాలో ఏం చేస్తుందో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Tamannaah Bhatia

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

4 mins ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

49 mins ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 hour ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

2 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

4 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

4 hours ago
Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

5 hours ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version