Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళిసై.. ఏమన్నారంటే?

Balakrishna: బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళిసై.. ఏమన్నారంటే?

  • June 13, 2024 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళిసై.. ఏమన్నారంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులను పేరుపేరునా పలకరిస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాలయ్య గురించి, బాలయ్య గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళిసై తన ట్వీట్ లో బాలయ్యను తెలుగు సూపర్ స్టార్ గా పేర్కొన్నారు.

బాలయ్యతో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ లెజెండరీ యాక్టర్, మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) తనయుడు తెలుగు సూపర్ స్టార్ బాలయ్యను కలవడం సంతోషంగా ఉందని తమిళిసై చెప్పుకొచ్చారు. సినిమా కెరీర్ కంటే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాలయ్య చేసిన గొప్ప సేవలు గమనించానని ఆమె కామెంట్లు చేశారు. తమిళిసై చేసిన ఈ ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

బాలయ్య అభిమానులకు తమిళిసై చేసిన పోస్ట్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య బాబీ (Bobby) మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమా కోసం, ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా దసరా రేసులో నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేసే ప్రాజెక్ట్ లను ఓటేస్తూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు.

బాలయ్య సినిమాల బడ్జెట్లు 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయలకు చేరాయి. బాలయ్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బాలయ్య భవిష్యత్తు సినిమాలతో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారేమో చూడాలి.

Happy to meet Telugu super star #NandamuriBalakrishna son of legendary actor & former CM of AP NT Rama Rao.His kind heart to serve cancer patients as chairman of indo American cancer hospital in hyderabad which I have noticed besides his illustrious film career pic.twitter.com/MP2zRPZeS8

— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 12, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Tamilisai Soundararajan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

24 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version