Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Thandel Twitter Review: ‘తండేల్’ దుల్లగొట్టేయడం గ్యారెంటీనా..?

Thandel Twitter Review: ‘తండేల్’ దుల్లగొట్టేయడం గ్యారెంటీనా..?

  • February 7, 2025 / 09:40 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel Twitter Review: ‘తండేల్’ దుల్లగొట్టేయడం గ్యారెంటీనా..?

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ‘కస్టడీ’ (Custody) తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘తండేల్'(Thandel) . చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి   (Sai Pallavi) హీరోయిన్ గా నటించింది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad)  సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది.

Thandel Twitter Review

నాగ చైతన్య కెరీర్లోనే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. 2 గంటల 32 నిమిషాల ఈ సినిమా చాలా ఎమోషనల్ గా సాగిందట. ఫస్ట్ హాఫ్ లో హై మూమెంట్స్ ఉన్నాయట. నాగ చైతన్య- సాయి పల్లవి..ల పెయిర్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుందట. ఇద్దరూ పోటాపోటీగా నటించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టు అని అంటున్నారు. నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపించిందట. పాటలు విజువల్ గా కూడా బాగున్నాయట. ‘శివ శివ’ పాటలో సాయి పల్లవి, చైతన్య..లు పోటా పోటీగా డాన్స్ చేశారట. ఆ పాట గూజ్ బంప్స్ తెప్పించే విధంగా తీశారట. మొత్తంగా నాగ చైతన్య కెరీర్ కి మరింత బూస్టప్ ఇస్తుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

#ThandelReview

– Oka manchi love track
– Beautiful Songs
– koncham patriotic touch tho movie ni end chestaad bhayya

Chatinaya Comeback after 5yrs
3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO

— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ (@Baahubali230) February 7, 2025

One sun one Moon one DSP

ALL HAIL DSP #Thandel #ThandelJaatharahttps://t.co/lO6AKS7TtO

— Prabhas (@Rebelstan) February 7, 2025

#Thandel slow first half followed by good second half Chay-Sai Pallavi as Raju & Satya excellent ✌ DSP at his best show
My Rating: 3/5 ⭐️⭐️⭐️ pic.twitter.com/hXJha54JFN

— RK (@rk_dublin) February 7, 2025

Just now finished watching #Thandel

It’s simply a comeback film for @chay_akkineni❤️‍. He delivered a very good performance in his career after Majili and YMC.

It has decent first half followed by a good second half .Dsp is the soul for the movie❤️‍ #ThandelReview pic.twitter.com/smAwxuQcOD

— Legend Prabhas (@CanadaPrabhasFN) February 7, 2025

Recent times stylish adho love madhiri entry Thalaaaa @chay_akkineni ‍#Thandel #NagaChaitanya pic.twitter.com/oEfX7EAEyv

— Karthikkk_7 (@Karthikuuu7) February 7, 2025

THANDEL REVIEW

Actor Naga Chaitanya gives a powerful performance , complemented by Sai Pallavi’s brilliant natural acting. The film features a gripping and well-done scene depicting ragging in a Pakistani jail. The final 35 minutes, particularly the pic.twitter.com/FAChBMXcMG

— மாண்புமிகு மாணவன் (@Ve7093Veera) February 7, 2025

#Thandel Review (★ ★★/5)

Positives:
1) #NagaChaitanya & #SaiPallavi deliver fantastic performances
2) #DeviSriPrasad BGM & songs elevate the film❤️
3) The letter scene is deeply emotional
4) Screenplay & direction
5) The pre-interval to interval portions are…

— Filmyscoops (@Filmyscoopss) February 7, 2025

#Thandel Review : A MUST WATCH ! #NagaChaitanya delivered a standout performance as Thandel Raju #SaiPallavi brought the emotional depth & carried the core plot. #DeviSriPrasad music proved to be a biggest soul for love stories #ThandelReview #ThandelJaathara pic.twitter.com/PZjd0U5sK6

— Dhaval k Pandya, (@dhaval_pandya18) February 7, 2025

Here is the #Review of #Thandel
Its a decent love story with a not so effective Patriotic backdrop!
⭐️⭐️⭐️/5
Best thing about #Thandel is the mesmerising chemistry of lead pair. All the scenes involving #NagaChaitanya and #SaiPallavi came out very well ❤️❤️! #DSP gave… pic.twitter.com/jK6RICuSPu

— FILMOVIEW (@FILMOVIEW_) February 7, 2025

పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

trending news

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

1 hour ago
HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

7 hours ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

1 day ago

latest news

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

2 hours ago
Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

5 hours ago
Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

5 hours ago
Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version