భూమ్మీద దొరికే అనేక లోహాల్లో బంగారం ఒకటి. ఇది ఒక లోహమే అయినా, తుప్పుపట్టని గుణం, మెరిసే తత్వం పసిడి ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. నేటి సమాజంలో గోల్డ్ కి ఉన్న విలువ అంత ఇంతా కాదు. ఆభరణాలుగా మాత్రమే దీనిని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. కానీ పూర్వం బంగారాన్ని కొందరు ఆహారంగా తీసుకునేవారు.
అణువు రూపంలోని స్వర్ణ రేణువులను తినే ఆహారంలో కలిపి స్వీకరించేవారు. ఇలా చేస్తే అందం, ఆయుష్ పెరుగుతుందని నమ్మేవారంట. మీకు నమ్మకం కుదరడం లేదా? అయితే “మోనాటమిక్ గోల్డ్ లో దాగిఉన్న అద్భుత శక్తులు ఏమిటి ?” అనే వీడియోని చూడాల్సిందే. బంగారంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ “రహస్య వాణి” రూపొందించిన ఈ వీడియోలో మీరు ఆశ్చర్యపోయే సంగతులున్నాయి.