శర్వానంద్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. 2017 లో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘ఒకే ఒక జీవితం’ పర్వాలేదు అనిపించినా.. ‘మనమే’ యావరేజ్ గా నడిచినా ఆశించిన బ్లాక్ బస్టర్ అయితే దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తర్వాత కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ కి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వానంద్. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ […]