Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jai Hanuman: హనుమాన్ సీక్వెల్ లో యశ్ నటించడానికి సమస్య ఇదేనా?

Jai Hanuman: హనుమాన్ సీక్వెల్ లో యశ్ నటించడానికి సమస్య ఇదేనా?

  • February 14, 2024 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: హనుమాన్ సీక్వెల్ లో యశ్ నటించడానికి సమస్య ఇదేనా?

హనుమాన్ మూవీ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. కొత్తగా ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా హనుమాన్ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. హనుమాన్ సినిమా స్థాయిలో యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం చాలా సినిమాలకు సాధ్యం కావడం లేదు. మరోవైపు జై హనుమాన్ సినిమాకు సంబంధించి కూడా షాకింగ్ అప్ డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జై హనుమాన్ లో యశ్ నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుండగా ప్రశాంత్ వర్మ హనుమాన్ రోల్ కోసం యశ్ ను నిజంగానే సంప్రదించారని తెలుస్తోంది.

అయితే ఒక బాలీవుడ్ సినిమాలో రావణుని రోల్ ఆఫర్ కూడా యశ్ కు వచ్చిందని భోగట్టా. ఆ ఆఫర్ కు నో చెబితే జై హనుమాన్ లో నటిస్తానని యశ్ చెప్పినట్టు తెలుస్తోంది. హనుమాన్ రోల్ కు యశ్ సూట్ అవుతారని నెటిజన్లు, యశ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జై హనుమాన్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి టార్గెట్ పెట్టుకోకుండా మరింత అద్భుతమైన ఔట్ పుట్ వచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా యాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది. జై హనుమాన్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. జై హనుమాన్ సినిమా సైతం హనుమాన్ సినిమాలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

జై హనుమాన్ (Jai Hanuman) మూవీపై క్యాస్టింగ్ వల్లే భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ప్రశాంత్ వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prasanth Varma
  • #Jai Hanu Man
  • #Teja Sajja
  • #Yash

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

6 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

19 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

38 mins ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

3 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

20 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version