Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆసక్తికరంగా మారిన శుక్రవారం సినిమాల పోరు

ఆసక్తికరంగా మారిన శుక్రవారం సినిమాల పోరు

  • May 29, 2019 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తికరంగా మారిన శుక్రవారం సినిమాల పోరు

గతవారం ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ.. ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అయితే.. ఈవారం మాత్రం మూడు భారీ సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి. వాటిలో పెద్ద సినిమా “ఎన్ జి కె”. కల్ట్ డైరెక్టర్ సెల్వరాఘవన్ చాన్నాళ్ల విరామం అనంతరం తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య, సాయిపల్లవి, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించారు. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద ప్రేక్షకులకు పెద్ద అంచనాలు లేవు కానీ..
సెల్వరాఘవన్ ఫ్యాన్స్ మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అలాగే.. “అభినేత్రి” చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన “అభినేత్రి 2” కూడా శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుదేవ, తమన్నా జంటగా రూపొందిన ఈ హారర్ కామెడీ మీద అంచనాలు లేవు కానీ.. తమన్నా అందాలు ప్రేక్షకుల్ని థియేటర్లవైపుకు లాగుతున్నాయి. ఇక మూడోది “ఫలక్ నుమా దాస్”.. “ఈ నగరానికి ఏమైంది” ఫేమ్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విశేషమైన బజ్ క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అంగమలై డైరీస్” రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి మంచి హైప్ కూడా ఉంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలుగుతుందో లేదో చూడాలి. ఈ మూడు తెలుగు సినిమాలతోపాటు మోస్ట్ ఏవైటింగ్ “గాడ్జిల్లా 2” కూడా విడుదలవుతోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinetri 2
  • #Falaknuma Das
  • #godzilla 2
  • #Nanda Gopala Krishna (NGK)
  • #Prabhu Deva

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Retro Collections: ‘రెట్రో’ .. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

10 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

11 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

6 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

7 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version