Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సంక్రాంతి సినిమాలు.. టిక్కెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి?

సంక్రాంతి సినిమాలు.. టిక్కెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి?

  • January 2, 2025 / 08:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి సినిమాలు.. టిక్కెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి?

ఈ సంక్రాంతికి (Sankranti) భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. రామ్ చరణ్ (Ram Charan) , నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్‌ల (Venkatesh) తాజా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతున్నాయి. దీంతో టిక్కెట్ ధరల పెంపుపై చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి మేరకు టిక్కెట్ ధరల పెంపు అమలవుతుందా అన్న ప్రశ్న ఆసక్తి కలిగిస్తోంది. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) భారీ బడ్జెట్‌తో రూపొందిన పాన్ ఇండియా చిత్రం.

Sankranti

Ticket prices for Sankranti releases in AP and Telangana

శంకర్ (Shankar)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి టిక్కెట్ ధరలు మల్టీప్లెక్స్‌లలో రూ. 175 వరకు ఉండబోతున్నాయని టాక్. బెనిఫిట్ షోల టిక్కెట్ ధరలు రూ. 600 వరకు చేరే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి టిక్కెట్ ధరల పెంపు అత్యవసరం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) కూడా సంక్రాంతి బరిలో నిలిచిన మరో ముఖ్య చిత్రం. ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లలో రూ. 110, మల్టీప్లెక్స్‌లలో రూ. 135 పెంపు ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

బెనిఫిట్ షో ధరలు కూడా భారీగానే ఉండే సూచనలు ఉన్నాయి. ఉదయం 4 గంటలకే ప్రత్యేక షోలు ప్రారంభమవుతుండటంతో, బాలయ్య అభిమానులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి రావడం ఖాయం. విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  చిత్రం కూడా వీరిలో పోటీ పడనుంది. ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనపు ఛార్జ్ ఉండబోతుందని సమాచారం. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించగలదని అంచనా.

Pongal movies ticket prices in AP

తెలంగాణలో పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు. టిక్కెట్ ధరల పెంపు విషయంలో అక్కడి ప్రభుత్వం గానీ థియేటర్ యాజమాన్యాలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు పెద్ద సినిమాల విజయవంతం అయ్యేందుకు కంటెంట్ కీలకం. టిక్కెట్ ధరల పెంపుతో ప్రారంభ వసూళ్లు రికార్డులు సృష్టించినప్పటికీ, చిత్రాలు ప్రేక్షకుల మన్నన పొందితేనే దీర్ఘకాలం థియేటర్లలో నిలవగలవు.

2 నిమిషాల 43 సెకన్ల.. ప్యూర్ శంకర్ మార్క్ ట్రైలర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer
  • #Sankranthiki Vasthunnam

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

10 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

10 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

12 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

12 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

13 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

14 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version