Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » తెలుగులో నిర్మాత… బాలీవుడ్‌లో డెబ్యూ దర్శకుడు.. ఎలా అబ్బా ఈ ఆఫర్‌?

తెలుగులో నిర్మాత… బాలీవుడ్‌లో డెబ్యూ దర్శకుడు.. ఎలా అబ్బా ఈ ఆఫర్‌?

  • May 26, 2024 / 10:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగులో నిర్మాత… బాలీవుడ్‌లో డెబ్యూ దర్శకుడు.. ఎలా అబ్బా ఈ ఆఫర్‌?

తెలుగులో భారీ విజయాలు అందుకున్న దర్శకలు, మాస్‌ హీరోలను బాగా హ్యాండిల్‌ చేస్తారు అని పేరున్న దర్శకులు బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు చేస్తుండటం మనం ఇప్పుడు చూస్తున్నాం. ‘పాన్‌ ఇండియా ఫీవర్‌’ ఎక్కువైన తర్వాత ఇలాంటి దర్శకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఓ యువ దర్శకుడు బాలీవుడ్‌ వెళ్లి అక్కడ డెబ్యూ సినిమా చేస్తున్నారు. అవును, మీరు చదివింది నిజమే. ఇక్కడ సినిమా నిర్మాణంలో, రైటింగ్‌లో చిన్నపాటి అనుభవం ఉండటం గమనార్హం.

చరణ్ తేజ్ ఉప్పలపాటి.. ఈ పేరు మీరు ఇప్పటికే విని ఉండొచ్చు. నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddhartha) ప్రధాన పాత్రలో రూపొందిన ‘స్పై’ (Spy) సినిమా నిర్మాతల్లో చరణ్‌ తేజ్‌ ఒకరు. సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఆయన పేరు ముందు సీఈవో అని వేశారు. ఇప్పుడు ఆయనే ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభుదేవా (Prabhudeva) – కాజోల్‌ (Kajol) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమాకు చరణ్‌తేజ్‌ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లవ్ మీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజు యాదవ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మహేష్ జుట్టు గురించి సితార కామెంట్స్.. వీడియో వైరల్!

‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) , ‘బింబిసార’ (Bimbisara) ‘విరూపాక్ష’ (Virupakasha), ‘సార్‌’ (Sir) తదితర చిత్రాలతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త (Samyuktha Menon) ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. అలాగే మనకు నిర్మాతగా తెలిసిన అక్కడి దర్శకుడి గురించి కూడా మాట్లాడుతున్నారు.

దర్శకుడిగా తెలుగులో సినిమాలేవీ చేయకుండా ఈ కుర్రాడికి నేరుగా బాలీవుడ్‌లో అవకాశం దక్కడంతో ఇదేలా సాధ్యం అయింది అంటూ అదో రకం చర్చ కూడా జరుగుతోంది సినిమా వర్గాల్లో. ఇక ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియాల్సి ఉంది. అఇయతే చరణ్ తేజ్ సొంతంగా నిర్మిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మరో విషయం ఏంటంటే.. ‘స్పై’ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే నిర్మాతలే చూసుకున్నారట. ఆ అనుభవంతోనే చరణ్‌ ఉప్పలపాటి ఈ సినిమా డైరెక్ట్‌ చేస్తున్నారేమో. చూద్దాం మరి ఎలాంటి సినిమా తీస్తారో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charan Tej
  • #Kajol
  • #Prabhudeva
  • #Samyuktha Menon

Also Read

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

related news

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

trending news

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

9 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

9 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

9 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

9 hours ago
Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

9 hours ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

14 hours ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

14 hours ago
Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

14 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

15 hours ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version