Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

  • February 18, 2026 / 12:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నిత్యం ఎవరొకరు మరణిస్తుండటం అందరినీ కలవరపరిచే విషయం. అనారోగ్య సమస్యలతో కొంతమంది, రోడ్డు ప్రమాదాలకు గురై కొంతమంది, వయోభారంతో కొంతమంది, బలవన్మరణానికి పాల్పడి ఇంకొంతమంది ఇలా ఎవరొకరు మరణిస్తూనే వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా ఎవరొకరు మరణిస్తూ ఉండటం షాకిచ్చే అంశం.

Vellampalli Prasad

ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. ‘కేడీ’ దర్శకుడు కెకె, అల్లరి నరేష్ తాతయ్య గారు, సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి, సీనియర్ నటి జయవాహిని వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాత ఈరోజు మృతి చెందినట్టు తెలుస్తుంది.

vellampalli prasad

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయినటువంటి వెల్లంపల్లి ప్రసాద్(Vellampalli Prasad) ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతోనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. గతంలో ఈయన ‘టెన్త్ క్లాస్’ ‘నోట్ బుక్’ వంటి సినిమాలు నిర్మించారు. ‘టెన్త్ క్లాస్’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘నోట్ బుక్’ సినిమా ఆడలేదు. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ ‘నోట్ బుక్’ సినిమాలో హీరోగా నటించాడు.

‘టెన్త్ క్లాస్’ సినిమాని తెరకెక్కించిన చందునే ‘నోట్ బుక్’ ని డైరెక్ట్ చేశారు. అటు తర్వాత ‘చెక్ మేట్’ సినిమాని కూడా నిర్మించారు వెల్లంపల్లి ప్రసాద్. ఈ సినిమాలో యాంకర్ విష్ణు ప్రియ హీరోయిన్ గా నటించింది. దీనికి స్వయంగా వెల్లంపల్లి ప్రసాద్ దర్శకత్వం వహించారు.

ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10th class
  • #checkmate
  • #note book
  • #Tollywood
  • #vellampalli prasad

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

11 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

2 days ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version