Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » God Father: గాడ్ ఫాద‌ర్ సినిమా లో సత్యదేవ్ పాత్ర ను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో..!

God Father: గాడ్ ఫాద‌ర్ సినిమా లో సత్యదేవ్ పాత్ర ను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో..!

  • November 9, 2023 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

God Father: గాడ్ ఫాద‌ర్ సినిమా లో సత్యదేవ్ పాత్ర ను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మళ్లీ హీరోగా అవడం ఇండస్ట్రీలో ఒక్క గోపీచంద్ కు మాత్రమే సాధ్యం అయింది. విలన్ గా ఆయన ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి జ‌యం, వ‌ర్షం, నిజం వంటి సినిమాలు చేసిన విలనిజానికి మారు పేరుగా నిలిచారు. ఆ సినిమాల్లో ఆయన నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఆపై మ‌ళ్లీ హీరోగా ట‌ర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. హీరోగా నిల‌దొక్కుకున్న గోపీచంద్ విల‌న్ పాత్రలు చేసేందుకు మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో వచ్చిన చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఉంది? అవును.. చిరంజీవికి విల‌న్ గా చేసే అవ‌కాశం వ‌స్తే చ‌చ్చినా చేయనంటూ గోపీచంద్ ఓ సినిమా రిజెక్ట్ చేశాడు.

అది మరేదో కాదు మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ లూసీఫ‌ర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాద‌ర్ సినిమా. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తే.. ఆయ‌న చెల్లెలుగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార యాక్ట్ చేసింది. న‌య‌న‌తార‌కు భ‌ర్తగా విల‌న్ పాత్రలో హీరో సత్యదేవ్ నటించాడు. అయితే మొద‌ట ఆ పాత్ర కోసం హీరో గోపీచంద్ ను సంప్రదించారట.

కానీ, గోపీచంద్ మాత్రం (God Father) గాడ్ ఫాద‌ర్ ను రిజెక్ట్ చేశారు. విల‌న్ పాత్ర బ‌లంగా లేద‌ని చెప్పి సున్నితంగా నో చెప్పారు. ఆ త‌ర్వాత స‌త్య దేవ్ ను విలన్ పాత్ర కోసం తీసుకున్నారు. కాగా, గత ఏడాది విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Sathya Dev

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

20 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version