Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Extraordinary Man: నితిన్‌ సినిమాలో యాంగ్రీ హీరో… చాలామంది చేయలేనిది వంశీ చేశారుగా!

Extraordinary Man: నితిన్‌ సినిమాలో యాంగ్రీ హీరో… చాలామంది చేయలేనిది వంశీ చేశారుగా!

  • October 13, 2023 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Extraordinary Man: నితిన్‌ సినిమాలో యాంగ్రీ హీరో… చాలామంది చేయలేనిది వంశీ చేశారుగా!

యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ నుంచి యాంగ్రీ యాక్టర్‌గా మారిపోయారు రాజశేఖర్‌. అయితే ఒక్క విషయంలో మాత్రం అయనను మారుద్దాం అంటే ఆయన ముందుకు రావడం లేదు. అదే నాన్‌ హీరో రోల్స్‌. ఇండస్ట్రీలో సీనియర్‌ నటులు వెర్సటైల్‌ పాత్రలు చేయడానికి ముందుకొస్తూ తమ నటనా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు అవకాశాలు తగ్గడమో, మంచి పాత్రలు రావడం ఇలా చాలా కారణాలే ఉన్నా.. నటులను అలా చూస్తున్నాం. కానీ రాజశేఖర్‌ మాత్రం ఇలాంటి పాత్రలకు చాలా కాలంగా దూరంగానే ఉన్నారు.

రాజశేఖర్‌ను చాలామంది దర్శకులు వైవిధ్య పాత్రలవైపు, నాన్‌ హీరో పాత్రలవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చాలా ప్రయత్నాలు చేశాక కూడా ఆయన ఓకే చేయలేదు. అయితే ఈ విషయంలో వక్కంతం వంశీ విజయం సాధించారు అని చెప్పాలి. ‘అదేంటి నాన్‌ హీరో పాత్రకు రాజశేఖర్‌ ఓకే చెప్పేశారా?’ అని అనుకుంటున్నారా? అవును ఆయన ఓకే ఏశారు. అంతేకాదు సెట్స్‌లో అడుగుపెట్టారు కూడా. నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’ సినిమా కోసం రాజశేఖర్‌ నటిస్తున్నారు. రాజశేఖర్ సినిమాల్లో చేయని జోనర్ లేదు.

యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, డ్రామా ఇలా చాలా రకాల జోనర్లలో సినిమాలు చేశారు. ఆవేశంతో కూడిన పాత్రను పోషించడంలో ఆయన్ను కొట్టేవారే లేరు. అందుకే యాంగ్రీ యంగ్ మ్యాన్‌ అయ్యారు. ఇప్పుడు యాంగ్రీ యాక్టర్‌ కూడా అయ్యారు. ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమా తరవాత రాజశేఖర్ మరో సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతే బాగుండు అనే వాదనలు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఆయన నో చెబుతూనే వచ్చారని టాక్. అయితే, నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎక్స్‌ట్రా – ఆర్డనరీ మేన్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

రెండు రోజుల క్రితం సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్‌ చేశారట. రాజశేఖర్ కోసం వక్కంతం వంశీ డిజైన్ చేసిన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే ఒప్పుకున్నారని చెబుతునక్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్, అర్జున్, సుమన్, జగపతిబాబు తర్వాత ఓ సీనియర్‌ స్టార్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ తీసుకున్నారు అని చెప్పొచ్చు. మరి రాజశేఖర్‌ ఆ పాత్రను ఎలా చేశారో తెలియాంటే డిసెంబరు 8 వరకు ఆగాల్సిందే. ఆ రోజే మన ‘ఎక్స్‌ట్రా’ ఆర్టినరీ మ్యాన్‌ (Extraordinary Man) థియేటర్లలోకి వస్తాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extraordinary Man
  • #nithiin
  • #Rajasekhar

Also Read

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

trending news

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

3 hours ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

4 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

4 hours ago
Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

9 hours ago
Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

9 hours ago

latest news

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

5 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

5 hours ago
Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

5 hours ago
Og Tickets: లక్షలు పెట్టి ఫస్ట్‌ టికెట్‌ కొన్నారు.. ‘ఓజీ’ మేనియాకు ఇదొక నిదర్శనం

Og Tickets: లక్షలు పెట్టి ఫస్ట్‌ టికెట్‌ కొన్నారు.. ‘ఓజీ’ మేనియాకు ఇదొక నిదర్శనం

6 hours ago
OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version