ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్ ఎవ్వరూ తగ్గట్లేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దర్శకుల ఎంపికకు సంబంధించి టాలీవుడ్ హీరోలు రూటు మార్చారు. ప్రతి స్టార్ హీరో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ కూడా భారీ రేంజ్ లోనే ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ సరికొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ప్రశాంత్ నీల్ తారక్ ను సరికొత్తగా చూపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

బన్నీ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ మూవీపై కూడా ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. బన్నీ సందీప్ కాంబో మూవీపై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్, ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కే కాగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడటంతో పాటు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు, చరణ్ శంకర్ కాంబో మూవీ, బన్నీ సుకుమార్ కాంబో మూవీ పుష్ప2 సినిమాలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ స్టార్ హీరోల ప్లానింగ్ వేరే లెవెల్ లోఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus