Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » దిల్ రాజు హీరో.. ఈసారి ‘తెల్లకాగితం’!

దిల్ రాజు హీరో.. ఈసారి ‘తెల్లకాగితం’!

  • March 31, 2025 / 08:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు హీరో.. ఈసారి ‘తెల్లకాగితం’!

‘కోర్టు’ (Court) సినిమా హిట్‌తో హర్ష్ రోషన్‌కి (Harsh Roshan) ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. నాని నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులో హర్ష్ రోషన్ నటన చాలా మందిని ఆకట్టుకుంది. కోర్టులో ఆత్మవిశ్వాసం, బలమైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్ష్, ఇప్పుడు మరో బిగ్ ఛాన్స్ దక్కించుకున్నాడు.

Dil Raju

Tollywood young hero signs next film with Dil Raju

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), కోర్టు హిట్ తర్వాత హర్ష్ రోషన్‌ను సంప్రదించి ఓ కొత్త ప్రాజెక్ట్‌కి కమిట్ చేశారని సమాచారం. ఈ సినిమా కోసం ఇద్దరి మధ్య ఓ డీల్ కుదిరినట్టు టాక్. ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో హర్ష్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ఈ కథ ఉండబోతుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ చిత్రానికి తెల్లకాగితం అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రమేష్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. రమేష్ స్క్రిప్ట్ దిల్ రాజును ఎంతగానో మెప్పించిందట. ఎమోషన్, రొమాన్స్, కాలానుగుణ సామాజిక అంశాలతో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. దీన్ని దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌లో, అరుణాచల్ క్రియేషన్స్ భాగస్వామిగా నిర్మించనున్నారు. కృష్ణ కొమ్మలపాటి కూడా నిర్మాతగా కలవబోతున్నారు.

Tollywood young hero signs next film with Dil Raju

ఇప్పటికే కోర్టు సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, హర్ష్ టాలెంట్‌కి దగ్గరగా ఉంటూ, ఈ కొత్త ప్రాజెక్ట్‌ని సెట్ చేయడమే కాకుండా, సమ్మర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హర్ష్ రోషన్‌కు ఇది కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ద్వారా వచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ, దిల్ రాజు బ్యానర్‌తో కెరీర్‌ను మరింత మెరుగు పరచుకునే అవకాశం ఇప్పుడు హర్ష్‌కు దక్కింది. మరి ఈ ప్రయోగాత్మక కథతో హర్ష్ మరోసారి హిట్ కొడతాడా? అన్నది వేచి చూడాల్సిందే.

రామ్‌ చరణ్‌కు కథ చెప్పిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇదే నిజమైతే తెరలు బ్లాస్టే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Harsh Roshan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version