Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

  • August 26, 2026 / 12:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

‘కె జి ఎఫ్’ ‘కె జి ఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ (Yash) .. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ అవి బాగా వైరల్ అయ్యాయి. అందుకు కారణం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం. గతంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘యానిమల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు.

Toxic Movie Review

Toxic Movie Review And Rating

అందుకే బయ్యర్స్ పోటీబడి మరీ ‘టాక్సిక్’ (Toxic) థియేట్రికల్ హక్కులను భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. వాటి వివరాలను అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  45 cr
సీడెడ్  15 cr
ఆంధ్ర(టోటల్) 45 cr
కర్ణాటక 100 cr
తమిళనాడు 45 cr
కేరళ 15cr
నార్త్ 75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 15 cr
 ఓవర్సీస్ 70 cr
వరల్డ్ వైడ్ టోటల్ 425 cr(షేర్)

‘టాక్సిక్’ (Toxic) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.430 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ.50 కోట్ల వరకు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందని వినికిడి. ఏదేమైనా వరల్డ్ వైడ్ రూ.430 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్..కే 70 శాతం రికవరీ సాధించే అవకాశం ఉంటుంది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Huma Qureshi
  • #Kiara Advani
  • #Nayanthara
  • #Rukmini Vasanth
  • #Tara Sutaria

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version