Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raviteja: రవితేజ నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ భామలు!

Raviteja: రవితేజ నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ భామలు!

  • March 8, 2025 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raviteja: రవితేజ నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ భామలు!

కొన్నాళ్ళుగా రవితేజ  (Ravi Teja) నటించిన సినిమాల్లో హీరోయిన్లు హాట్ టాపిక్ అవుతున్నారు. అది కూడా ట్రోలింగ్ వల్లే అనడంలో సందేహం లేదు. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి సీనియర్ స్టార్ హీరోలు రవితేజ కంటే పెద్ద వయసు కలిగిన వారే. వాళ్ళు కూడా యంగ్ హీరోయిన్లతో నటిస్తున్నారు. కానీ వాళ్ళు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ ఏజ్ ను, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్లతో నటిస్తూ ఉంటారు.

Raviteja

కానీ రవితేజ (Raviteja) సంగతి వేరు. ఎందుకంటే రవితేజ యంగ్ హీరోయిన్లతో కూడా రొమాన్స్ ఎక్కువగా చేస్తుంటారు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) తో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) లో రవితేజ చేసిన రొమాన్స్ పై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయో అందరికీ తెలుసు. అంతకు ముందు ‘ధమాకా’ (Dhamaka) లో శ్రీలీల (Sreeleela) విషయంలో కూడా అలాంటి నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. అయినప్పటికీ రవితేజ కొత్త హీరోయిన్లు లేదా ట్రెండింగ్లో ఉంటున్న హీరోయిన్లని ఎంపిక చేసుకుంటూ పోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివంగి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. దీని తర్వాత కిషోర్ తిరుమల  (Kishore Tirumala)  దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు. ఇందులో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందుకోసం ట్రెండింగ్లో ఉన్న మామితా బైజు (Mamitha Baiju), కయాడు లోహర్ (Kayadu Lohar)..ని ఎంపిక చేసుకున్నారు అని సమాచారం.

Trending Heroines Mamitha Baiju , Kayadu Lohar Female Lead In Raviteja's Next (1)

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. వీళ్ళు కనుక కన్ఫర్మ్ అయితే సినిమాకి బజ్ ఏర్పడటం ఖాయం. మరోపక్క వీళ్ళ పారితోషికాలు లెక్క కూడా ఎక్కువే అని సమాచారం. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది.

మసూద డైరెక్టర్.. ఈసారి హారర్ కాదట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kayadu Lohar
  • #Kishore Tirumala
  • #Mamitha Baiju
  • #Ravi teja

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version