Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

  • April 7, 2026 / 01:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

దాదాపు 2 దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది చెన్నై ముద్దుగుమ్మ త్రిష(Trisha Krishnan). తమిళం, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతోంది.

Trisha Krishnan

ఏకంగా స్టార్ హీరోలకే టఫ్ ఫైట్ ఇస్తూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే రేంజ్‌లో త్రిష క్రేజ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య త్రిష పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఎక్కువ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

trisha fires on rumours

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత అయినటువంటి దళపతి విజయ్‌తో త్రిషకు ఎఫైర్ ఉందంటూ కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేయడం జరిగింది. ఒక పొలిటీషియన్ అయితే త్రిష.. విజయ్ కి అఫైర్ ఉందని తెలిపాడు. సరిగ్గా ఇలాంటి టైమ్లో ఓ ఈవెంట్‌లో విజయ్, త్రిష ఇద్దరూ జంటగా కనిపించడంతో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది.ఈ వివాదాల మధ్య ఇప్పుడు కోలీవుడ్‌లో మరో సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

త్రిష త్వరలోనే యాక్టింగ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పబోతోందనేది ఆ వార్త సారాంశం. ఈ విషయాన్ని స్వయంగా కొంతమంది టాప్ ప్రొడ్యూసర్లే చర్చించుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా.. త్రిష ఇటీవల కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు, పైగా చర్చల దశలో ఉన్న రెండు సినిమాలను కూడా హోల్డ్‌లో పెట్టిందట.సినిమాలకు గుడ్‌బై చెప్పి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందనే మరో స్ట్రాంగ్ బజ్ కూడా నడుస్తోంది.

తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయ్ పార్టీ టీవీకే తరపున ఆమె కీలకంగా మారబోతోందని సమాచారం. విజయ్ పార్టీ పెర్ఫార్మెన్స్‌ను బట్టి ఆమె పొలిటికల్ కెరీర్ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉందట.ప్రస్తుతానికైతే.. త్రిష, సూర్య కాంబోలో ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ‘కరుప్పు’ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kollywood
  • #movie news
  • #Tollywood
  • #Trisha
  • #Trisha Krishnan

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

10 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

17 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

18 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 day ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

2 days ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version