Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » త్రివిక్ర ‘మార్కు’డు!!!

త్రివిక్ర ‘మార్కు’డు!!!

  • April 19, 2016 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్ర ‘మార్కు’డు!!!

బుల్లెట్ అర అంగుళమే ఉంటుంది, కానీ ఆరు అడుగుల మనిషిని ఛంపుతుంది. మరి అలాంటి బుల్లెట్ ఆరడుగులు ఉంటే!!! ఈ డైలాగ్ ఎవరైన మరచిపోగలరా…పవర్ స్టార్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్నులోనుంచి జాలు వారిన పదాల బుల్లెట్ ఇది. ప్రస్తుత సినీ పరిశ్రమ పరిస్థితుల్లో సినిమా హిట్ కావాలంటే పెద్ద హీరో ఉండాలి, అందమైన హీరోయిన్ కావాలి, మంచి పాటలు ఖచ్చితంగా ఉండి తీరాలి, ఇంకా చెప్పాలి అంటే నాలుగైదు ఫైటింగ్స్ తప్పక నడవాలి, ఇవన్నీ చాలదు అనుకుంటే, రెండు సుమోలో…లేకపోతే నాలుగు స్కార్‌పీయోలో గాల్లోకి లేవాలి…ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి. కానీ అవేమి అవసరం లేకుండా…కధ ఎటువంటిదైనా తన కధనంతో కట్టి పడేస్తాడు….పదాలతో ‘జల్సా’ చేస్తూనే తన డైలాగ్స్ తో ఎమోషన్స్ పుట్టించేస్తాడు…మాటల్లోని తన ‘ఖలేజా’తో ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేస్తాడు…చెప్పాలనుకున్న భావాలను తన మాటలతో అవలీలగా పలికించేస్తాడు…ఇంకా చెప్పాలి అంటే ఆయన రాత ఎలా ఉంటుంది అంటే…కధ – కధనం – డైలాగ్స్ అన్నీ చిన్న పిల్లలు అక్షరాలు పేర్చి, పధాలు కూర్చినంత పొందికగా, ఆడ పిల్లలు ముగ్గులేసినంత అందంగా, ఆయన మాటలో చెప్పాలంటే గులాబీ మొక్కకు అంటూ కడుతున్నట్లు…శ్రద్దగా, పద్దతిగా ఉంటాయి. సన్నివేశానికి తగ్గట్లు మాటలే కాదు, అందులోని భావాన్ని కూడా కలగలిపి ప్రేక్షకులపై తన మదిలో మెదిలిన ఆలోచనలను సందిస్తాడు మన త్రివిక్రముడు..మరి అలాంటి ఆలోచనలకు అద్దం పట్టే కొన్ని డైలాగ్స్ ను మనసుతో ఒక్కసారి తిరగేద్దాం రండి…

trivikram,trivikram movies,trivikram dialoguesబాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం….బాగున్న వాడిని ఎలా ఉన్నావ్ అని అడగడం అనవసరం…

trivikram,trivikram movies,trivikram dialoguesవయసు అయిపోయిన హీరోలందరు రాజకీయ నాయకులు అయిపోయినట్లు…ఫెయిల్ అయిపోయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్ కాలేరు…

trivikram,trivikram movies,trivikram dialoguesమనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్…

trivikram,trivikram movies,trivikram dialoguesఅందంగా ఉండడం అంటే మనకు నచ్చేట్లు ఉండడం కానీ, ఎదుటివారికి నచ్చేలా ఉండడం కాదు….

trivikram,trivikram movies,trivikram dialoguesఅద్భుతం జరిగేప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు…జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు…

trivikram,trivikram movies,trivikram dialoguesతండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడి జీవితంలో పైకి రాలేడు….

trivikram,trivikram movies,trivikram dialoguesకారణం లేని కోపం…ఇష్టం లేని గౌరవం…భాద్యత లేని యవ్వనం…జ్ఞాపకం లేని వృధ్యాప్యం అనవసరం…

trivikram,trivikram movies,trivikram dialoguesయుద్దంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు…ఓడించడం…

trivikram,trivikram movies,trivikram dialoguesసంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు…

trivikram,trivikram movies,trivikram dialoguesమనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి కానీ, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు…

trivikram,trivikram movies,trivikram dialoguesపలావ్ మిగిలిపోతే పాలేరులు తింటారు సార్..కానీ ఆడపిల్ల పుట్టినింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #Attharintiki Daaredi
  • #Jalsa
  • #Nuvvu Naaku Nachav
  • #trivikram

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

వీరమల్లు.. త్రివిక్రమ్ తేల్చాల్సిందే!

వీరమల్లు.. త్రివిక్రమ్ తేల్చాల్సిందే!

Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

Khaleja: ‘ఖలేజా’ టైటిల్ వెనుక అంత పెద్ద కథ నడిచిందా?

Khaleja: ‘ఖలేజా’ టైటిల్ వెనుక అంత పెద్ద కథ నడిచిందా?

Trivikram, Koratala Siva: త్రివిక్రమ్ – కొరటాల.. అందరిది అదే పరిస్థితి!

Trivikram, Koratala Siva: త్రివిక్రమ్ – కొరటాల.. అందరిది అదే పరిస్థితి!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. రిలీజ్ టార్గెట్ ఫిక్స్..?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. రిలీజ్ టార్గెట్ ఫిక్స్..?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

4 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

14 mins ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

21 mins ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

23 mins ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

2 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version