కోలీవుడ్ కథానాయకుడు విశాల్ (Vishal ) పెళ్లి గురించి వచ్చినన్ని పుకార్లు, ఇంకే హీరో గురించి కూడా వచ్చి ఉండవేమో. ప్రతి నెలా ఓ కొత్త పుకారు షికారు చేస్తుండేది. అలా నిన్న ఉదయం నుండి ఓ పుకారు మొదలైంది. అదే విశాల్, నటి సాయి ధన్సిక (Sai Dhanshika) వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విశాల్ గురించి గత పుకార్ల అనుభవం ఉన్న వాళ్లు ఇది కూడా అలాంటిదేమో అని వదిలేశారు. అయితే […]