Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అత్తారింటికి దారేదిని ఫాలో అయిన అజ్ఞాతవాసి

అత్తారింటికి దారేదిని ఫాలో అయిన అజ్ఞాతవాసి

  • January 6, 2018 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్తారింటికి దారేదిని ఫాలో అయిన అజ్ఞాతవాసి

ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా సక్సస్ కోసం శ్రమించక తప్పదు. ప్రతి చిత్రాన్ని కొత్త చిత్రం లాగే భావించాలి. ఓటమి ఎక్కడ పలకరిస్తుందోనని భయం ఉంటుంది. ఆ భయంతో త్రివిక్రమ్ సక్సస్ మంత్రాన్ని ఫాలో అవుతున్నారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. శ్రమతో పాటు సెంటిమెంట్స్ ని వదలడం లేదని అంటున్నారు. అత్తారింటికి దారేది దారిలోనే నడుస్తున్నారని చెప్పారు. “అత్తారింటికి దారేది” చిత్రంలో పవన్ కళ్యాణ్ బాగా డబ్బున్న వ్యక్తి. అజ్ఞాతవాసిలోనూ కోటీశ్వరుడు. అందులో సమంత, ప్రణీత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇందులోనూ ఇద్దరి భామలను నటింపజేయించారు. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు.

ఇక అలనాటి నాయిక నదియా పవన్ కి అత్తగా నటించింది. “అజ్ఞాతవాసి”లో నదియాకి బదులు కుష్బూకి కీలకరోల్ ఇచ్చారు. అయితే ఆమె పిన్ని రోల్ పోషించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే “అత్తారింటికి దారేది” కోసం కాటమరాయుడా పాట పాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ చిత్రంలో “కొడకా కోటేశ్వరరావు” అంటూ గొంతు సవరించుకున్నారు. ఇంతటితో ఆగిపోలేదు. ఆ చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ పాటలో కనిపించారు. అలానే “అజ్ఞాతవాసి” సినిమాలోనూ “గాలివాలుగా” అనే పాటలో ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ను తెరపై కనిపిస్తారని సమాచారం. ఇలా అనేక విషయాల్లో త్రివిక్రమ్ గత చిత్రాన్ని ఫాలో అయ్యారు. అజ్ఞాతవాసితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని తపిస్తున్నారు. ఫలితం మరో నాలుగు రోజుల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi Movie
  • #trivikram

Also Read

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

trending news

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

8 mins ago
Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

60 mins ago
Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

1 hour ago
Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

4 hours ago

latest news

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

7 mins ago
Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

32 mins ago
Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

3 hours ago
Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version