Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kajal Aggarwal: ‘కన్నప్ప’.. కాజల్ లుక్ పై కూడా విమర్శలు.. ఏమైందంటే?

Kajal Aggarwal: ‘కన్నప్ప’.. కాజల్ లుక్ పై కూడా విమర్శలు.. ఏమైందంటే?

  • January 6, 2025 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: ‘కన్నప్ప’.. కాజల్ లుక్ పై కూడా విమర్శలు.. ఏమైందంటే?

విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ (Kannappa)  అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మంచు విష్ణుతో (Manchu Vishnu) పాటు మోహన్ లాల్ (Mohanlal) , శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్స్ నటిస్తున్నారు. వీళ్ళకంటే ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  కూడా ఈ సినిమా చిన్న పాత్ర పోషిస్తున్నాడు. అందువల్ల ‘కన్నప్ప’ పై ఆడియన్స్ ఫోకస్ పడింది. ఈ సినిమా రెగ్యులర్ గా వార్తల్లో నిలవడానికి అదే కారణం అని చెప్పాలి.

Kajal Aggarwal

Trolling on Kajal Aggarwal's Parvati Look From Kannappa Movie (1)

ఇదిలా ఉండగా.. కొన్నాళ్ల నుండి ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు పార్వతీదేవి పాత్ర పోషిస్తున్న కాజల్ (Kajal Aggarwal) లుక్ ని వదిలారు. ‘ముల్లోకాలను ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక’ అంటూ పార్వతీ మాతను విశ్లేషిస్తూ కాజల్ అగర్వాల్ లుక్ ని వదిలారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ లుక్ లో కాజల్ కొత్తగా ఏమీ కనిపించడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

పైగా బ్యాక్ గ్రౌండ్లో వాడిన గ్రాఫిక్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. అంతేకాదు ‘కాజల్ కంటే నయనతార (Nayanthara) ఈ పాత్రకి బాగా సెట్ అయ్యేది’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. ‘కన్నప్ప’ ప్రాజెక్టు మొదలైన కొత్తలో పార్వతీ దేవి పాత్ర కోసం నయనతారని సంప్రదిస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది. కానీ తర్వాత ఆమె ప్లేస్లో కాజల్ ను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరిగింది.

నయన్ ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకుంది? అనే విషయం పై క్లారిటీ రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం..ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం కోరిందని.. అందుకే ఆమెను వద్దనుకుని కాజల్ ని తీసుకున్నట్లు టాక్ వినిపించింది.కాజల్ కి ఇప్పుడు అవకాశాలు ఎక్కువ లేవు. పైగా ‘మోసగాళ్ళు’ (Mosagallu) టైంలో విష్ణుతో ఆమెకు స్నేహం ఏర్పడింది. అందుకే కాజల్ ని విష్ణు లాక్ చేసినట్టు స్పష్టమవుతుంది.

మళ్ళీ శంకర్ కి తలనొప్పులు.. ‘ఇండియన్’ నిర్మాతల షాకింగ్ డెసిషన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Kannappa
  • #manchu vishnu

Also Read

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

12 seconds ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

33 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

59 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

3 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version