Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Game Changer: మళ్ళీ శంకర్ కి తలనొప్పులు.. ‘ఇండియన్’ నిర్మాతల షాకింగ్ డెసిషన్!

Game Changer: మళ్ళీ శంకర్ కి తలనొప్పులు.. ‘ఇండియన్’ నిర్మాతల షాకింగ్ డెసిషన్!

  • January 6, 2025 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: మళ్ళీ శంకర్ కి తలనొప్పులు.. ‘ఇండియన్’ నిర్మాతల షాకింగ్ డెసిషన్!

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా జనవరి 10 న విడుదల కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే..! దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ సినిమాపై హైప్ పెంచింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న అన్ని భాషల్లోనూ విడుదల కావాల్సి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని దిల్ రాజు (Dil Raju)  భావిస్తున్నారు.

Game Changer

అయితే ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా తమిళంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నిలిచి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తాజా వార్త. విషయంలోకి వెళితే.. శంకర్ (Shankar) ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాని మొదలుపెట్టి కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత.. దాన్ని ఆపేసి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలుపెట్టాడు. దీంతో ‘ఇండియన్ 2’ నిర్మాతలైన ‘లైకా ప్రొడక్షన్స్’ వారు కోర్టుకెక్కారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

ముందుగా ‘షూటింగ్ మొదలుపెట్టిన తమ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయకుండా.. అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి వేరే సినిమాని ఎలా సెట్స్ పైకి తీసుకెళ్తారంటూ?’ వారు ఆరోపించారు. దీంతో కోర్టు కూడా ‘ఇండియన్ 2’ చిత్రాన్ని సమాంతరంగా తెరకెక్కించాలని ఆదేశించింది. అయితే ‘ఇండియన్ 2’ ఫుటేజీ బాగా ఎక్కువైపోయింది. దీంతో రెండు పార్టులుగా సినిమాని రూపొందించారు. ‘ఇండియన్ 2’ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.

అయినప్పటికీ ‘ఇండియన్ 3’ ని రిలీజ్ చేసి నష్టాలు తీర్చాలని నిర్మాతలైన ‘లైకా’ వారు భావిస్తున్నారు. అందువల్ల ‘ఇండియన్ 3’ రిలీజ్ అయ్యే వరకు ‘ ‘గేమ్ ఛేంజర్’ ని తమిళనాడులో రిలీజ్ చేయకూడదు’ అంటూ వారు కోర్టుకెక్కారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ తమిళ్ రిలీజ్ అనేది సస్పెన్స్ లో పడినట్టు అయ్యింది.

పవన్‌ ఇచ్చారు.. పిలిచారు… ఇప్పటికైనా ఏపీకి వెళ్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director shankar
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

related news

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

trending news

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

20 mins ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

4 hours ago
మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

7 hours ago
C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

8 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

53 mins ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

2 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

3 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

3 hours ago
మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version