Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Jeans Movie: ప్రశాంత్ కాదు ‘జీన్స్’ కు ఫస్ట్ ఛాయిస్ ఆ ఇద్దరు స్టార్ హీరోలే..!

Jeans Movie: ప్రశాంత్ కాదు ‘జీన్స్’ కు ఫస్ట్ ఛాయిస్ ఆ ఇద్దరు స్టార్ హీరోలే..!

  • February 10, 2022 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeans Movie: ప్రశాంత్ కాదు ‘జీన్స్’ కు ఫస్ట్ ఛాయిస్ ఆ ఇద్దరు స్టార్ హీరోలే..!

ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరొందిన దర్శకుడు శంకర్. ఈ సినిమా చాలా గ్రాండియర్ అనిపిస్తుంటుంది. క్లాస్ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్ అనే తేడా ఉండదు. పక్క భాషల్లోకి డబ్ చేస్తే అది పరభాషా చిత్రమనే ఫీలింగ్ కూడా కలుగదు. అంతలా ఎంటర్టైన్ చేస్తుంటుంది శంకర్ సినిమా. ఈయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అయితే కెరీర్ ప్రారంభం నుండీ ఈయనకి ఓ అలవాటు ఉంది. ఒక పెద్ద సినిమా కనుక చేస్తే అటు తర్వాత ఒక లవ్ స్టోరీ చేస్తుంటారు.

Click Here To Watch

అదే విధంగా కమల్ హాసన్ తో చేసిన ‘భారతీయుడు’ బ్లాక్ బస్టర్ అయ్యాక ‘జీన్స్’ అనే లవ్ స్టోరీని తెరకెక్కించాడు. ఇద్దరు కవల పిల్లలు.. వాళ్ళకి కవలలనే ఇచ్చి పెళ్ళి చేయాలనుకునే తండ్రి, కానీ ఆ ఇద్దరు కవలలు అనుకోకుండా ఒకే అమ్మాయిని ప్రేమించడం.. ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు నేపథ్యంలో ఆద్యంతం అలరించే విధంగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో ప్రశాంత్ ఈ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

తెలుగులో కూడా ఇతను పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ ప్రశాంత్ కాదట. దర్శకుడు శంకర్ మొదట ఈ కథని అబ్బాస్ కు వినిపించాడట. కానీ ‘ప్రేమదేశం’ హిట్ అవ్వడంతో అబ్బాస్ రేంజ్ పెరిగింది. ఆ టైములో అతను 10 సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో శంకర్ కు నొ చెప్పాడు అబ్బాస్. అటు తర్వాత ఈ కథని అజిత్ కు కూడా వినిపించాడు శంకర్. కానీ అజిత్ కూడా ఆ టైంకి వరుస సినిమాలకి కమిట్ అయ్యి బిజీగా గడుపుతున్నాడు.

ఫైనల్ గా ఈ కథని ప్రశాంత్ కు వినిపించాడు శంకర్. ఆ టైంకి ప్రశాంత్ కూడా 7 సినిమాలకి ఓకె చెప్పాడు. కానీ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ 7 సినిమాలని పక్కన పెట్టి ‘జీన్స్’ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai
  • #Jeans
  • #Prashanth
  • #shankar

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

27 mins ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

1 hour ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

3 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

6 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version