Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » 60 సంవత్సరాల ఎన్టీఆర్ ‘ఇరుగు పొరుగు’ గురించి ఆసక్తికర విషయాలు..

60 సంవత్సరాల ఎన్టీఆర్ ‘ఇరుగు పొరుగు’ గురించి ఆసక్తికర విషయాలు..

  • January 11, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

60 సంవత్సరాల ఎన్టీఆర్ ‘ఇరుగు పొరుగు’ గురించి ఆసక్తికర విషయాలు..

నటరత్న ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో అద్భుతమైన, మరపురాని చిత్రాలున్నాయి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక సినిమాలతో సత్తా చాటారు. మరీ ముఖ్యంగా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలకు ప్రాణం పోసి.. తెలుగు వారి ఆరాధ్యదైవంగా మారిపోయారు. సినిమా పరిశ్రమలో జయాపజయాలనేవి సర్వసాధారణం.. ఆయన చిత్రాలు కొన్ని విజయం సాధించకపోయినా కానీ ఆయన నటనతో ప్రతి పాత్రకు జీవం పోశారు. పౌరాణిక పాత్రలు చేయాలంటే ఒక్క తారక రాముడికి మాత్రమే సాధ్యం.

ఇక కుటుంబ కథా చిత్రాలతోనూ ప్రేక్షకాభిమానులను అలరించారు.. వాటిలో ఎన్టీఆర్ – కృష్ణ కుమారి జంటగా.. ఐ.ఎన్.మూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుగు పొరుగు’ కూడా ఒకటి. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కళాప్రపూర్ణ బ్యానర్ మీద సి.విజయ సారథి నిర్మించారు. కొండేపూడి లక్ష్మీ నారాయణ డైలాగులు రాశారు. 1957లో బెంగాళీలో విజయం సాధించిన అమీ బరో హోబో (Ami Baro Hobo) చిత్రం ఆధారంగా ఈ ‘ఇరుగు పొరుగు’ చిత్రాన్ని తెరకెక్కించారు.

1963 జనవరి 11న విడుదలైంది. 2023 జనవరి 11 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. రేలంగి, గుమ్మడి, వి.నాగయ్య, గిరిజ, శోభన్ బాబు, ఎల్.విజయలక్ష్మీ, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, సీఎస్ఆర్, ఎమ్.బాలయ్య తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మాస్టర్ వేణు సంగీతమందించారు. అప్పట్లో నిండైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ చిత్రం. కథ, క్యారెక్టర్లను బట్టి రాసుకున్న కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అలాగే కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, బంధాల యొక్క అనుబంధాలు, ఆప్యాయతలు వంటివి అలరించేలా చూపించారు. ఎన్టీఆర్‌తో సహా ఇతర నటీనటుల సహజమైన నటన సినిమా స్థాయిని పెంచాయి. అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడి యావరేజ్‌గా నిలిచింది.

అయితే ఎక్కువ శాతం కామెడీ ఉండడం వల్లనేమో కానీ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. కాస్త కామెడీ మోతాదు తగ్గించి, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి యాడ్ చేసుంటే బాగుండేది అంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #I. N. Murthy
  • #Irugu porugu
  • #Kirshna Kumari
  • #NTR

Also Read

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

trending news

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

20 mins ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

13 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

14 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

14 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 day ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

1 day ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

2 days ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version