Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

  • June 17, 2025 / 05:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

1993 జనవరి 14న తమిళంలో ‘వాల్టర్ వెట్రివేల్’ (Walter Vetrivel) అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘కట్టప్ప’ గా పిలవబడుతున్న సత్యరాజ్ (Sathyaraj) ఇందులో హీరో. సుకన్య (Sukanya) హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఆ తర్వాత హిందీలో ‘ఖుద్దర్’ (Khuddar) గా రీమేక్ చేశారు.1994 మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా.. అక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

Chiranjeevi

దీంతో మినిమమ్ గ్యారంటీ అని భావించి… తెలుగులో ఈ చిత్రాన్ని చిరంజీవి (Chiranjeevi) తో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు అల్లు అరవింద్ (Allu Aravind). దర్శకుడిగా రవిరాజా పినిశెట్టిని తీసుకున్నారు. చిరు సరసన హీరోయిన్ గా శ్రీదేవి (Sridevi) ని తీసుకున్నారు. విశాల్ (Vishal) తండ్రి జి.కె.రెడ్డి (G. K. Reddy) నిర్మాత. ఇలాంటి కాంబోలో సినిమా అంటే.. అంచనాలు నార్మల్ గా ఉంటాయా.!

31 years of SP Prashuram2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

1994 జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. చిరు ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. అప్పటివరకు చిరు పెర్ఫార్మన్స్ వేరు. ఈ సినిమాలో చిరు పెర్ఫార్మన్స్ వేరు. యాంగ్రీ పోలీస్ గా అదరగొట్టారు. కానీ సినిమా మాత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. హిట్టు సినిమాకి రీమేక్ కదా అని చెప్పి.. సరైన రైటింగ్ టీం లేకుండా రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) కి దర్శకత్వం బాధ్యతలు అప్పగించేశారు.

31 years of Chiranjeevi SP Prashuram3

దీంతో ఒరిజినల్ ని యదాతదంగా దించేశారు రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty). ఈ క్రమంలో హీరో తమ్ముడు బ్లూ ఫిలిమ్స్ తీసే కెమెరామెన్ గా పనిచేయడం.. చివరి వరకు హీరో ఆ విషయాన్ని తెలుసుకోలేకపోవడం, స్వయంగా హీరోయిన్ శ్రీదేవి (Sridevi)) బ్లూ ఫిలిం తీయడానికి కూడా అతను విలన్ గ్యాంగ్ తో రెడీ అవ్వడం.. అలాగే అతని పాత్రకి పెట్టిన బ్యాక్ స్టోరీ, శ్రీదేవి (Sridevi)) కళ్ళు పోవడం వంటివి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. రీమేక్ తీస్తున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోని ప్రేక్షకుల నాడి పట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో ఎస్.పి.పరశురాం (S. P. Parasuram) విఫలమైంది. చిరు కష్టం వేస్ట్ అయిపోయింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 31 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ravi Raja pinisetty
  • #Sathyaraj
  • #Sridevi

Also Read

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

related news

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

trending news

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

12 hours ago
War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

13 hours ago
Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

14 hours ago
This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

16 hours ago

latest news

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

6 hours ago
Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

7 hours ago
Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

9 hours ago
Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

14 hours ago
Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version